Surprise Me!

AP Weather : ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు | ONEINDIA TELUGU

2025-08-26 17 Dailymotion

AP Weather : ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని చత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురువనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువనున్నాయి. కాకినాడ, పోలవరం, ఏలూరులో భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

The Visakhapatnam Meteorological Centre has announced that a low-pressure area has formed over the northwest Bay of Bengal. The system is expected to move towards north Odisha and Chhattisgarh, strengthening further in the next two days.

⚠️ Districts to receive heavy rainfall:

Very Heavy Rains: Srikakulam, Vizianagaram, Anakapalli, Visakhapatnam, Alluri

Heavy Rains: Kakinada, Polavaram, Eluru, North Coastal Andhra

👉 Stay updated, follow safety guidelines, and avoid unnecessary travel in affected regions.

🔔 Subscribe for real-time AP weather updates, cyclone alerts, and rain forecasts.

#APWeather #AndhraPradeshRains #VizagWeather #SrikakulamRains #Vizianagaram #Anakapalli #Alluri #Kakinada #Polavaram #Eluru #CycloneAlert #BayOfBengal #IMDUpdate #AndhraPradesh #OneindiaTelugu #Oneindia

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon